తస్సదియ్యా Thassadiyya Samantha Song Lyrics in Telugu – Chinmayi Sripada, Punya Selva | Maa Inti Bangaaram | Thassadiya

తస్సదియ్యా పాట లిరిక్స్ | మా ఇంటి బంగారం సినిమా నుండి. చిన్మయి శ్రీపాద, పున్య సెల్వా గాత్రాలతో. శాంతోష్ నారాయణన్ సంగీతం. సంతోషంగా వివాహ వేడుక జరుపుకునే పాట ఇది. పూర్తి లిరిక్స్ ఇక్కడ చదవండి.

Thassadiyya Samantha Song Poster from Maa Inti Bangaaram

Thassadiya Lyrics in Telugu – Full Song Lyrics (తస్సదియ్యా)

Thassadiyya Samantha Song Lyrics in Telugu

రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురై పోయావా
అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
అమ్మో నీ గడుసుతనం అందరికీ తెలిసిందేలే
కళ్ళెం లేని గుర్రంలాగా ఈ ధూకుడు చాలే

ఆ నోటా ఈ నోటా వినామే ఈ మాట
నిజమేనా ఎంచేసి పట్టావే నచ్చినోన్ని!
ఏ ఏ ఏ ఏ ఏ ఏ
ఏ ఏ ఏ ఏ ఏ ఏ

ఎంతసేపు ఇట్టాగే కూర్చుంటామే వదినమ్మ
రాయికో బంగారమా
ఎందుకు ఆలస్యం మనమేంటో చూపిద్దాం
అడుగులో అడుగేస్తూ యువరాణిల్లా
పెళ్లి కూతురా.. ఏం తొందరా..
ముందుంది లే ముచ్చట!

త త త తస్సదియ్యా..
తగ్గేదే లేదు హోయ్యా
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే
త త త తస్సదియ్యా..
చిరునవ్వుల చిందులెయ్యాలి
మనమాడిందే ఆటా..
మననాపేదెవరంటా చెలరేగిపో!

పెళ్లయ్యాక ఎలా ఉంటావో..
నీ అల్లరికీ అంతు పొంతు ఉండదే
నా లాగానే మా అత్తయ్యను
నేను మార్చేసుకుంటానులే

ఆపండే గోల పిల్లలు మీ చిందులు..
శుభ ఘడియ దాటి పోతున్నదే
చాలించే పిల్లా నీ సయ్యాటలు..
మెట్టింటి లోన ఇవ్వేం కుదరవే

అంత లేదులే.. ఆ ఇంటికి
మహారాణి నేనే కదా!
త త త తస్సదియ్యా..
తగ్గేదే లేదు హోయ్యా
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే
త త త తస్సదియ్యా..
చిరునవ్వుల చిందులెయ్యాలి
మనమాడిందే ఆటా..
మననాపేదెవరంటా చెలరేగిపో!

ఆనందాల పూదోటలో
నేనేవు నీ నిదనా
నా వెనకున్న గతమే
ముప్పడగల్లే మారునా

అంత లేదులే ఆ ఇంటికి
రా రాణి నేనే కదా
త త త తస్సదియ్యా..
తగ్గేదే లేదు హోయ్యా
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే
త త త తస్సదియ్యా..
చిరునవ్వుల చిందులెయ్యాలి
మనమాడిందే ఆటా..
మననాపేదెవరంటా చెలరేగిపో!

రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురై పోయావా
అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
అమ్మో నీ గడుసుతనం అందరికీ తెలిసిందేలే
కళ్ళెం లేని గుర్రంలాగా ఈ ధూకుడు చాలే

👉 In Romanized - Thassadiyya Samantha Song Lyrics

Lyricist: Rehman


About Thassadiyya (తస్సదియ్యా) Song

Song Name: Thassadiya (Thassadiyya Samantha Song)
Music Composed, Programmed & Arranged by Santhosh Narayanan
Lyrics : Rehman
Singer : Chinmayi Sripada, Punya Selva
Movie: Maa Inti Bangaaram (2026)
Starring: Samantha
Audio Label : Think Music

Thassadiya Song Youtube Video


Thassadiyya Full Song Youtube Audio